తాజా వార్తలు ప్రపంచం భారతదేశం వినోదం April 12, 2026April 12, 2026adminnew మూగబోయిన గంధర్వగానం- ఆశా భోంస్లే కన్నుమూత ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ఇకలేరు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.