జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఆమనగల్లు : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమనగల్లు పట్టణంలోని […]