పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పంజాబ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.
ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: బన్సల్
బీజేపీ నేతలను ”దోపిడీదారులు”గా హర్యానా రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కోశాధికారి ఆదిత్య బన్సల్ అభివర్ణించారు

