Headline
గ్యాస్
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
చిరంజీవి
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
లలితా దేవి
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
రష్యా
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
మావోయిస్టులు
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
ధర్మ
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
వాసవి
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆల్ఫోర్స్
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
Telangana High Court
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

జూ.ఎన్టీఆర్ కొత్త కారు రిజిస్ట్రేష‌న్.. ధ‌ర ఎంతంటే..!

జూ.ఎన్టీఆర్
Spread the love

దేవ‌ర‌, వార్ 2 సినిమాల‌తో చాలా బిజీగా ఉన్న జూ.ఎన్టీఆర్ మంగ‌ళ‌వారం వాట‌న్నింటికీ బ్రేక్ ఇచ్చారు. త‌న నూత‌న కారు రిజిస్టేష‌న్ కోసం ఖైరతాబాద్‌ఆర్టీఓ కార్యాలయానికి వ‌చ్చారు.

గ్లోబ‌ల్ స్టార్ (ManOfMassesNTR) జూ.ఎన్టీఆర్ (#JrNTR) ఈ రోజు ఖైర‌తాబాద్‌లో సంద‌డి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. దేవ‌ర‌(#Devara ), వార్ 2 సినిమాల‌తో చాలా బిజీగా ఉన్న ఆయ‌న మంగ‌ళ‌వారం వాట‌న్నింటికీ బ్రేక్ ఇచ్చి త‌న సొంత‌ ప‌నులు చ‌క్క పెట్టుకున్నారు.

త‌ను కొత్త‌గా కొనుగోలు చేసిన మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాక్ మోడ‌ల్ కారు (luxurious and stylish black Mercedes-Benz Maybach S – Class car) రిజిస్టేష‌న్ కోసం ఖైరతాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయానికి వ‌చ్చారు. కాగా బ‌హిరంగ మార్కెట్‌లో ఈ కారు ధ‌ర రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వ‌ర‌కు ఉంది.

ఈ సంద‌ర్భంగా కార్యాల‌య అధికారులు జూ.ఎన్టీఆర్ (#JrNTR)తో ఫార్మాలిటీస్ పూర్తి చేయించి అత‌నితో సంత‌కాలు చేయించుకున్నారు. అనంత‌రం అభిమానులు అక్క‌డికి పోటెత్త‌క‌ముందే ఎన్టీఆర్ అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

Back To Top