Headline
గ్యాస్
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
చిరంజీవి
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
లలితా దేవి
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
రష్యా
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
మావోయిస్టులు
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
ధర్మ
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
వాసవి
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆల్ఫోర్స్
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
Telangana High Court
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ

ఘజియాబాద్
Spread the love

బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపైఫోకస్ పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

బస్సు
బస్సు

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు భారతీయ జనతా పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. 17 లోక్‌సభ స్ధానాలను నాలుగు క్లస్టర్స్‌గా భారతీయ జనతా పార్టీ విభజించింది. లోక్‌సభ క్లస్టర్స్‌లో 11 రోజుల పాటు బస్సుయాత్ర నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బస్సు యాత్ర చేయనుంది. రోడ్ షోలతో పాటు.. బస్సుయాత్రలో కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ యాత్రలో రాష్ట్ర నేతలతో పాటు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు కూడా‌ పాల్గొంటారు. 35 శాతం ఓట్ షేర్‌తో పాటు.‌. పది సీట్లలో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందించింది.

Back To Top