ఆమనగల్ మండల పరిధిలోని కొనాపూర్ గ్రామంలో శనివారం ఆల్ఫా ఒమేగా సంస్థ ఆధ్వర్యంలో పేదలకి ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.
ఆమనగల్ మండల పరిధిలోని కొనాపూర్ గ్రామంలో శనివారం ఆల్ఫా ఒమేగా సంస్థ ఆధ్వర్యంలో పేదలకి ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆల్ఫా ఒమేగా సంస్థ దైవ సేవకులు కిరణ్ ఏలైజా మాట్లాడుతూ పేదలకి సేవ చేయటం యేసు ప్రభువు మాకు ఇచ్చిన అవకాశమన్నారు. పేదలకి , అనాథలకి బలహీనులకి యేసు ప్రభువు చేసిన పరిచర్య ఈ సందర్భంగా గుర్తు చేశారు . ఆల్ఫా ఒమేగా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిరుపేదలైన ప్రజలకు ఆహార పదార్థాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కట్ట రవి మరియు తదితరులు పాల్గొన్నారు….
ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కట్ట రవి మరియు తదితరులు పాల్గొన్నారు.