తాజా వార్తలు భారతదేశం January 6, 2024March 9, 2024Cheif Executive Editor ఈడీ సోదాల్లో భౌతిక దాడులు.. 200 మంది అధికారుల దిగ్బంధం. ఈడీ సోదాలు జరగడంపై పార్టీలు రాజకీయ దాడి చేస్తుంటాయి. కానీ పశ్చిమ బెంగాల్‌లో ఈడీ అధికారులపై భౌతిక దాడులు జరగడం కలకలం రేపింది.