నార్త్ జోన్ లో — మన్ కీ బాత్ ప్రోగ్రాం

ప్రోగ్రాం
Spread the love

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ప్రజలను ఉద్దేశించి 123వ మన్ కీ బాత్ ప్రోగ్రాం లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారత ప్రజలను ఉద్దేశించి 123వ మంకీ బాత్ ప్రోగ్రాం లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమమును నార్త్ జోన్ లో మూడవ డివిజన్ లో కాంటెస్టడ్ కార్పొరేటర్ కైలాస రేణుక- నవీన్ గారి ఆధ్వర్యంలో వారి ఇంట్లో కార్యకర్తలు ప్రజలు వీక్షించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్,1 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ,కొమ్మెర రవీందర్ రెడ్డి ,వోడ్నాల కోటేశ్వర్ , పైడి ప్రసాద్ , బోయినీ శ్రీనివాస్ , కైలాస సదానందం, వేల్పుల సాయి కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన 12వ డివిజన్ కరీంనగర్ నీలగిరి ఎక్స్ ప్రెస్ బిజెపినాయకులజరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో 12వ డివిజన్ ఇంచార్జ్ నాంపల్లి శ్రీనివాస్ , బూత్ అధ్యక్షులు బొడ్ల శ్రవణ్ కుమార్ , నాంపల్లి రమేష్ , పిట్టల సుమంత్ , అప్పరాజ వంశీ , తిరుపతి , పైడా రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top