Site icon Chaithanya Galam News

పేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి

లక్ష్యం

లక్ష్యం

Spread the love

ఓవైపు సంక్షేమం – మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.

ఓవైపు సంక్షేమం – మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.

షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌లో ఆర్డిఓ సరిత అధ్యక్షతన జరిగిన 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ—

అడిషనల్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి మాట్లాడుతూ—

అనంతరం ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు. చిరుధాన్యాలు, ఫ్రూట్స్, సహజ పానీయాలు ఆకర్షణగా నిలిచాయి. ఒక స్టాల్‌లో హ్యాండ్ బ్యాగ్‌ను కలెక్టర్ కిరణ్మయి కొనుగోలు చేసి, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి బస్వాం, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, ఏసీపీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీత, మండల విద్యాధికారి మనోహర్, తహసిల్దార్ నాగయ్య, ఎంపీడీవో బన్సీలాల్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version