Site icon Chaithanya Galam News

ఘనంగా వాసవి క్లబ్ 107A జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం

107A

107A

Spread the love

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 107A జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం స్థానిక రామనగర్‌లోని ఎం.ఆర్. వైశ్య భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది.

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 107A జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం స్థానిక రామనగర్‌లోని ఎం.ఆర్. వైశ్య భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా భారత సైనికుల కోసం రూ.1 కోటి విరాళం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇవ్వాలని ప్రతిపాదించారు. 23 క్లబ్‌ల ప్రతినిధులు, 200 మంది సభ్యులు పాల్గొన్నారు.

కరీంనగర్ కాపుల్స్ క్లబ్ అధ్యక్షుడు జిల్లా జగదీష్ గారు చేసిన సేవలకు సన్మానం చేశారు. కార్యక్రమంలో క్లబ్ నాయకులు సుద్దల వెంకటేష్, బండ అజయ్‌రామ్ (ఖజానాదారు), బొడ్ల శ్రవణ్ కుమార్ (ZC), లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ (RC), పబ్బా అరుణ, జైన్ అర్చన, సూర గీత తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ కిషోర్ కుమార్, వైస్ గవర్నర్ అల్లెంకి ప్రదీప్, IAS అధికారులు, PSTలు హాజరయ్యారు.

Exit mobile version