Site icon Chaithanya Galam News

డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి 20 రోజుల జైలు శిక్ష

డ్రంక్

డ్రంక్

Spread the love

తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులు పోలీసుల వలలో చిక్కారు.

తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులు పోలీసుల వలలో చిక్కారు. వాహన తనిఖీల సమయంలో తాగి బండి నడిపినట్లు నిర్ధారణ కావడంతో, వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

జిల్లా జడ్జి శృతి దూత విచారణ జరిపి, ఈ మేరకు తీర్పు వెలువరించారు:

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగిస్తారని, మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎడల కేసులు నమోదు చేస్తామని స్థానిక ఎస్సై బి. నరేష్ హెచ్చరించారు.

Exit mobile version